# Mantra Meditations Telugu / మంత్ర ధ్యానాలు

Canonical: https://www.bookquiver.com/radhika-das/hi/mantra-meditations-telugu

![Mantra Meditations Telugu / మంత్ర ధ్యానాలు](https://quivercdn.com/covers/penguin-swadesh/radhika-das/mantra-meditations-telugu_978-01-4347-538-5-f6e84997.jpg?v=2026-08-25%2003%3A36%3A13)

- Authors: [Radhika Das / ರಾಧಿಕಾ ದಾಸ್](https://www.bookquiver.com/radhika-das)
- Language: hi_IN
- Published: 2026-06-01

## Description

ఆధునిక జప ప్రపంచంలోనికి ప్రవేశించండి మరియు మీ దైనందిన జీవితంలో మంత్ర యొక్క శక్తిని ఎలా ఉపయోగించుకోవాలో కనుగొనండి. మీరు ఆందోళననను అధిగమించటానికి లేదా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవటానికి, లేదా ప్రేరణను పొందటానికి, ఇలా ఏదైనా కానివ్వండి, జీవితంలోని ఒడిదుడుకులను ఎదుర్కోవటంలో మంత్రాను మీకు తోడుగా ఉండనివ్వండి. ఈపుస్తకం, మీకు సాధారణమైన మరియు అందుబాటుగా వుండే విధమైన మంత్రాలను పరిచయం చేస్తుంది. మీ యొక్క విశ్వాసాలు మరియు నమ్మకాలతో సంబంధం లేకుండా, ఈ మంత్రాలను మీరు ఒంటరిగా గాని, లేక ఒక సామాజిక బృందంతో గాని కలిసి సాధన చేయవచ్చు. ప్రతి మంత్రం కూడా ఆచరణాత్మక వ్యాయామాలు, మార్గదర్శక ధ్యానాలు మరియు మనోహరమైన పురాతన కథలతో కూడి ఉంటాయి. ఈ పవిత్ర శబ్దాలను పునారావృతం చేయటం ద్వారా మీరు ఆనందం, స్పష్టత మరియు అపరిమితమైన ప్రేమలకు తెరను తీస్తారు.

## Editions

### Mantra Meditations Telugu / మంత్ర ధ్యానాలు

- Publisher: penguin_swadesh
- ISBN: 978-01-4347-538-5
- Pages: 288
- Published: 2026-06-01
- Language: hi_IN